Checked elsewhere / FACTLY

“భగత్ సింగ్ తరపున కోర్టులో అసఫ్ అలీ అనే న్యాయవాది వాదించగా, భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఆర్‌ఎస్ఎస్ సభ్యుడు సూర్యనారాయణ మిశ్రా వాదించాడు”
Social media posts Claim dated 23 Mar 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భగత్ సింగ్ తన జీవిత కాలంలో రెండు కేసులకు సంబంధించి విచారణలను ఎదుర్కొన్నాడు. ఒకటి ఢిల్లీలోని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై జరిగిన బాంబు దాడికు సంబంధించింది కాగా మరొకటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్ హత్యకు సంబంధించినది. భగత్ సింగ్‌కు ఉరి శిక్ష పడింది సాండర్స్ హత్య కేసులోనే. ఐతే ఈ కేసులో లాలా దుని చంద్ అనే న్యాయవాది సహాయం తీసుకొని భగత్ సింగ్ తన కేసును తానే వాదించుకున్నాడు. సుఖ్‌దేవ్ తరపున మాత్రం అసఫ్ అలీ వాదించారు. ఈ కేసులో న్యాయమూర్తిగా వ్యవహరించిన రాయ్ సాహెబ్ పండిట్ శ్రీ కిషన్‌...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 March 2022. FACTLY (India) looked into it and published its finding on 25 March 2022, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.