Checked elsewhere / FACTLY

“ఇటీవల ఢిల్లీ మరియు జబల్‌పూర్‌లో అమ్మాయిలను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు ముస్లిం మతానికి చెందిన వారు.”
Social media posts Claim dated 14 Nov 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఢిల్లీలో ‘శ్రద్ద’ అనే అమ్మాయిని చంపిన వ్యక్తి పేరు ‘అఫ్తాబ్ అమీన్ పూనావాలా’. ఇతను ముస్లిం మతానికి చెందిన యువకుడు. ఇక, ‘అభిజిత్ పాటిదర్ ’ అనే వ్యక్తి శిల్ప అనే యువతిని జబల్‌పూర్‌లోని మేక్లా రిసార్ట్‌లో నవంబర్ మొదటి వారంలో హత్య చేశాడు. ఇతను హిందువు, ఇతను ముస్లిం మతానికి చెందిన వాడు కాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.