Checked elsewhere / FACTLY

“పోలీసుల బారికేడ్లను ఎదుర్కొనడానికి రైతులు తమ ట్రాక్టర్ల చుట్టూ రాడ్లతో ఒక కంచే ఏర్పాటు చేసారు”
Social media posts Claim dated 12 Feb 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఢిల్లీలో రైతుల నిరసనలు 13 ఫిబ్రవరి 2024న మొదలుకాగా, ఈ వీడియోను ముందుగా జనవరి చివరి వారంలో టర్కీకి చెందిన పలు సోషల్ మీడియా అకౌంట్లు షేర్ చేసాయి. పైగా ఈ వీడియోలో టర్కీకి చెందిన ట్రాక్టర్ & బ్యాటరీ కంపెనీ బోర్డులు గమనించొచ్చు. వీటన్నిటి బట్టి, ఈ వీడియో టర్కీకి చెందిందని అనుకోవచ్చు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 February 2024. FACTLY (India) looked into it and published its finding on 14 February 2024, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.