“పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా పూజా పందిరిలో నమాజ్ సమయ సూచిక అతికించిన దృశ్యం”
What FACTLY found
ఈ ఫోటోలో కనిపిస్తున్నది బంగ్లాదేశ్ ఢాకా నగరంలోని దుర్గా మాత ఆలయం. బంగ్లాదేశ్ ఉత్తర సర్బోజోనిన్ పూజ కమిటీ సభ్యులు, రోజువారీ ముస్లిం ఆచారాల గురించి భక్తులకు అవగాహన కల్పించడానికి, ఇస్లామిక్ ప్రార్థనల సమయంలో అంతరాయం కలిగించకుండా ఉండటానికి ఇస్లామిక్ ప్రార్థన సమయాలని ఇలా దుర్గా మాత ఆలయంలో అతికించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా మాత పూజా పందిరి కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 October 2021. FACTLY (India) looked into it and published its finding on 18 October 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.