Checked elsewhere / FACTLY

“తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు రాసిన లేఖ”
Social media posts Claim dated 8 Nov 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను ఆదరించాలని చంద్రబాబు పేరిట వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ సైబర్‌ పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 8 November 2023. FACTLY (India) looked into it and published its finding on 10 November 2023, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.