“బంగ్లాదేశ్లో లతా దేబ్నాథ్ అనే ఉపాధ్యాయురాలిపై బీఎన్పీ సభ్యుడు అత్యాచారం చేసి హత్య చేస్తున్నప్పటి వీడియో.”
Social media posts
Claim dated 2 Sep 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో నిజమైన సంఘటనది కాదు. ‘విపిన్ చౌహాన్’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రూపొందించిన ఒక స్క్రిప్టెడ్ వీడియో ఇది. అంతేకాకుండా, లతా దేబ్నాథ్ అనే ఉపాధ్యాయురాలిపై మసూద్ అలీ ఖండేకర్ అత్యాచారం చేసి చంపినట్లు ఎలాంటి విశ్వసనీయ వార్తా కథనాలు కూడా లేవు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1080721547634787
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.