Checked elsewhere / FACTLY

“పూ రీసెర్చ్ సర్వేలో, దేశంలో ప్రతి పది మందిలో ఎనమిది మంది మోదీకి సానుకూలత తెలిపారు; మిగిలిన ఇద్దరు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ వారు”
Social media posts Claim dated 31 Aug 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పూ సర్వే చేసిన మొత్తం 2,611 భారతీయులలో, పది మందిలో ఎనమిది మంది ప్రధాని మోదీకి తమ సానుకూలతను తెలుపగా, అదే 2,611 మంది నుంచి పది మందిలో ఆరుగురు రాహుల్ గాంధీ పై తమ సానుకూల అభిప్రాయాన్ని తెలిపారు అని సర్వే స్పష్టం చేస్తుంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 August 2023. FACTLY (India) looked into it and published its finding on 1 September 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.