“ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం వివాహితుడు, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి ఆజ్మీర్ తీసుకెల్తుండగా, బజరంగ్ దళ్ కార్యకర్తలు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన వీడియో”
What FACTLY found
వైరల్ వీడియోలో చూపిస్తున్నట్టు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక ముస్లిం వ్యక్తిని లవ్ జిహాద్ ఆరోపణలతో రైలులో నుండి దించేసి పోలీసులకు అప్పజెప్పిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో జరిగింది. ఐతే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తులు ఇండోర్‌కు చెందిన వారు. రెండు కుటుంబాలు మధ్య స్నేహం ఉంది. పైగా ఈ ఘటనలో లవ్ జిహాద్ కోణమేది లేదు. అమ్మాయి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసుల వద్ద దృవీకరించారు. పైగా వారిద్దరిని మా అనుమతితోనే కలిసి ప్రయాణిస్తున్నారని అమ్మాయి తల్లి పేర్కొంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 January 2022. FACTLY (India) looked into it and published its finding on 19 January 2022, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.