“తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఫోటో”
Social media posts
Claim dated 14 Jul 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఆ ఫోటో ఉత్తరాఖండ్ రాష్ట్రానిది, తెలంగాణ ది కాదు. ప్రవీణ్ కొష్యారి అనే వ్యక్తి దార్చులా జిల్లాలోని బలువకొట్ అనే ఊరు లోని రోడ్ల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడానికి ఆ విధంగా చేసాడు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Saved copy of the posthttps://web.archive.org/web/20200715105046/https:/www.facebook.com/Balkondayuvasainyam/ph…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.