“ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలను పెళ్ళి చేసుకోవడంపై నిషేధం విధించిన రష్యా”
What FACTLY found
ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని పెళ్లిచేసుకోకుడదని, ‘Spirtual Administration of Muslims of Russia’ అనే ముస్లిం సంస్థ స్కాలర్లు ఫత్వా జారీ చేసారు. ముస్లిం మతానికి చెందిన అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని కొన్ని షరతులతో, లోకల్ ముఫ్తిల అనుమతితో పెళ్లి చేసుకోవాలని ఈ ఫత్వాలో రాసారు. ఈ ఫత్వాకి రష్యా ప్రభుత్వం ఎటువంటి చట్టబద్దత కల్పించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 22 November 2020. FACTLY (India) looked into it and published its finding on 24 November 2020, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.