Checked elsewhere / FACTLY

“తెలంగాణ రాష్ట్ర అప్పులు, కడుతున్న వడ్డీలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి హరీష్ రావు సమాధానం ఇవ్వలేక పారిపోతున్న దృశ్యాలు”
Social media posts Claim dated 24 Aug 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు 23 ఆగష్టు 2021 నాడు ఇచ్చిన ప్రెస్ మీట్ వీడియోలోని వేర్వేరు క్లిప్పులని జత చేస్తూ ఈ వీడియోని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు, నెల వారీగా కడుతున్న వడ్డీలకు సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు హరీష్ రావు, ప్రతి సంవత్సరం అసెంబ్లీ నివేదికలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుపుతున్నామని, ఆ సమాచారం పబ్లిక్ డొమైన్ వెబ్సైటులో అందుబాటులో ఉందని సమాధానమిచ్చారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 August 2021. FACTLY (India) looked into it and published its finding on 25 August 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.