Checked elsewhere / FACTLY

“నటుడు ప్రకాష్ రాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి చితకబాదారు”
Social media posts Claim dated 22 Aug 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ప్రకాష్ రాజ్‌ సోషల్ మీడియా సైటు ‘X’లో పెట్టిన ఒక ట్వీట్ చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని ఆరోపిస్తూ కొందరు హిందూ సంఘాల నాయకులు కర్ణాటక బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రాజ్‌పై కేసు ఫైల్ చేశారు. కానీ, బనహట్టి పోలీసులు ఈ కేసుకి సంబంధించి ప్రకాష్ రాజ్‌ను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.