Checked elsewhere / FACTLY

“అఫ్గానిస్తాన్‌ వార్డక్‌లో ఇనుమును కరిగించే రాయి వీడియో”
Social media posts Claim dated 5 Dec 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో రాయిపై కరుగుతున్నది ఇనుము కాదు. ఎందుకంటే ఇనుము కరిగిన తర్వాత ఎరుపు రంగులో కనబడుతుంది; వీడియోలో కరిగాక, దాని రంగు మారలేదు. ఇనుమును (Wrought Iron) కరిగించడానికి సుమారు 1500°C ఉష్ణోగ్రత అవసరం. స్టీల్ (ఉక్కు) కరిగించడానికి కూడా సుమారు అంతే ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. నల్లగా ఉండే ఉపరితలం (surface) తొందరగా వేడెక్కుతుంది, అలాగని ఎండలో ఉన్న ఒక నల్లరాయి ఈ ఉష్ణోగ్రతను (1500°C) చేరుకోవటం అంత సులభం కాదు. 2018లో, ఇటువంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయినప్పుడు, స్నోప్స్ వారు రాసిన ఆర్టికల్‌లో, అది ఇనుము ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 December 2021. FACTLY (India) looked into it and published its finding on 8 December 2021, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.