“ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ అభ్యర్దులకు కూడా మద్దతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది”
What FACTLY found
బీఎస్పీ నేత మాయావతి ఈ వ్యాఖ్యలు 2020 అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో చేసారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఓడించడానికి అవసరమయితే బీజేపీకి కూడా ఓటు వేస్తామని మాయావతి అప్పుడు ప్రకటించారు. కాని, ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే, మాయావతి, తాను అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటాను కాని బీజేపీకి మాత్రం మద్దతు పలకనని మీడియాకు స్పష్టం చేసారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మాయావతి ఇటీవల బీజేపీ ‘దళిత వ్యతిరేక’ విధానాలు అమలుపరుస్తుందని నిందించారు. పోస్టులో షేర్ చేసి...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 February 2022. FACTLY (India) looked into it and published its finding on 9 February 2022. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=454086813022201
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.