Checked elsewhere / FACTLY

“బి.ఆర్.అంబేడ్కర్, కె.ఆర్.నారాయణన్‌ డాక్టర్ ఆఫ్ సైన్స్ అని పిలువబడే ప్రపంచంలోని అత్యంత కఠినమైన చదువులో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఇలా చేసిన భారతదేశానికి చెందిన వ్యక్తులు వీరు మాత్రమే”
Social media posts Claim dated 3 Mar 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

బి.ఆర్. అంబేడ్కర్ 1923లో లండన్ యూనివర్శిటీకి సమర్పించిన థీసిస్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు, కె.ఆర్. నారాయణన్ 1987లో యూనివర్శిటీ ఆఫ్ టోలెడో నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్‌ని అందుకున్నారు. వీరే కాక, అనేకమంది భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు మరియు ఇతరులు కూడా ఈ డిగ్రీని పొందారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.