“జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ భాషలో మాట్లాడటానికి తడబడిన దృశ్యాలు”
What FACTLY found
2019లో జనసేన నిర్వహించిన ఒక సభలో, వై.కా.పా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు మీడియం పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పవన్ కళ్యాణ్ ఇలా వ్యంగ్యమైన ఇంగ్లీష్ బాషలో ప్రసంగించారు. మాతృభాష తెలుగు మూలాలు, యాస, మాండలికాలు తెలిస్తే, ఇంగ్లీష్ బాష కూడా సరిగా మాట్లడుతామని, తెలుగు భాషనే తీసివేస్తే ఇంగ్లిష్ భాష ఇలా ఉంటుందని పవన్ కళ్యాణ్ తన ఈ ఇంగ్లీష్ ప్రసంగం తరువాత వివరించారు. పవన్ కళ్యాణ్ పలు సభలలో ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా ప్రసంగించాడు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.