“షాజహాన్, ముంతాజ్ మహల్ యొక్క అసలు ఫోటోలను ఈ వైరల్ గ్రాఫిక్ చూపిస్తుంది”
Social media posts
Claim dated 25 Jul 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇందులో షాజహాన్ అని చెప్తున్న వ్యక్తి నిజానికి మొఘల్ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి ‘షాజహాన్ 2”. తాజ్ మహల్ నిర్మించిన 5వ చక్రవర్తి ‘షాజహాన్ 1’ కాదు. అలాగే షా జహాన్ 1 భార్య ముంతాజ్ మహల్ అని చెప్తున్న వ్యక్తి నిజానికి భోపాల్ రాజ్యం యొక్క బేగం ‘సుల్తాన్ షా జహాన్ బేగం.’
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 July 2024. FACTLY (India) looked into it and published its finding on 30 July 2024, 5 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo/?fbid=821348533395539
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.