“ఎరిట్రియాలో బహుభార్యాత్వం చట్టబద్ధం, రెండు పెళ్లిళ్లు చేసుకోని మగవారికి జైలు శిక్ష తప్పదు”
Social media posts
Claim dated 17 Aug 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది 2016లో ఒక గాసిప్ వెబ్సైట్ ద్వారా మొదలైన కల్పిత కథ. అప్పుడు, ఎరిట్రియా ప్రభుత్వం ఈ విషయంపై స్పందిస్తూ, ఈ కథ కల్పితమని చెప్పింది. ఎరిట్రియా దేశ పీనల్ కోడ్ ప్రకారం అక్కడ బహుభార్యత్వం చట్టవిరుద్ధం
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=464800902186243
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.