“ఒక ముస్లిం వ్యక్తి తన షాపు ముందు జాతీయ జండాను పెట్టటానికి ఒప్పుకోకుండా వాదిస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 18 Aug 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగినవి కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. రితిక్ కటారియా అనే పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో మొత్తం వీడియో అప్లోడ్ చేయబడింది. ఇది మోటివేషనల్ వీడియో అని, ఇది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తీసింది అని ఈ ఛానల్ వాళ్లు వివరణ ద్వారా స్పష్టం చేసారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 August 2024. FACTLY (India) looked into it and published its finding on 19 August 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.