Checked elsewhere / FACTLY

“ముంబై అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం తో కంగనా రనౌత్ దిగిన ఫోటో”
Social media posts Claim dated 16 Sep 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫోటోలో కంగనా రనౌత్ తో కలిసి తాగుతున్న వ్యక్తి ఫిలిం జర్నలిస్ట్ మార్క్ మాన్యువల్, అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం కాదు. ఈ ఫోటో 2017లో కంగనా రనౌత్ నటించిన ‘సిమ్రాన్’ చిత్ర విడుదలకు సంబంధించిన వేడుకలలో తీసిన ఫోటో. ఈ ఫోటోకి అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం కి ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 September 2020. FACTLY (India) looked into it and published its finding on 16 September 2020. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.