“చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత్ లో కలుపుతూ తయారు చేసిన కొత్త మ్యాప్ ను ఆమోదించిన రిపబ్లిక్ అఫ్ హాంగ్ కాంగ్”
Social media posts
Claim dated 22 Jun 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
హాంగ్ కాంగ్ అనేది చైనాకి చెందిన ప్రత్యేక పరిపాలనా ప్రాంతం. అలాంటి ఎటువంటి మ్యాప్ ను హాంగ్ కాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించలేదు. పోస్ట్ చేసిన ఫోటోలో హాంగ్ కాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించిన ‘National Anthem Ordinance’ పై హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ సంతకం పెడుతుంది. దానికీ, భారతదేశం మ్యాప్ కి ఎటువంటి సంబంధంలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Saved copy of the posthttp://archive.fo/jFMBx
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.