“పాకిస్తాన్ గనుక భారత్ మీద దాడి చేస్తే నేను చూస్తూ కూర్చోను, పాకిస్తాన్‌ను ధ్వంసం చేసి పడేస్తా, ఎందుకంటే మోదీజీ నా స్నేహితుడు, భారతీయులను నేను ప్రేమిస్తాను”, అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్న దృశ్యాలు.”
What FACTLY found
ఇది AI ద్వారా రూపొంచించబడిన వీడియో. అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించారు. అసలు వీడియోను 15 సెప్టెంబర్ 2016న ఎకనామిక్ క్లబ్ ఆఫ్ అమెరికాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ సభలో ఎక్కడా ట్రంప్ ఇండియా లేదా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై దాడిలో భారత్‌కు మద్దతు తెలుపుతున్నానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్, పాకిస్తాన్ రెండూ తనకి మిత్రదేశాలేనని, కాశ్మీర్ సమస్యని ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటారని ఆశిస్తు...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 May 2025. FACTLY (India) looked into it and published its finding on 2 May 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.