“‘దేశవ్యాప్తంగా ఓటును ఆధార్‌తో అనుసంధానించనున్నట్లు ప్రకటించిన కేంద్రం’”
What FACTLY found
లోక్ సభలో ఎలక్టోరల్ రోల్స్‌ని (ఓటర్ జాబితా) ఆధార్‌తో అనుసంధానించే ప్రతిపాదనకి సంబంధించి ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకి కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్ రిజిజు జవాబిస్తూ ఈ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. అంతేగాని, ఓటర్ జాబితాను ఆధార్‌తో లింక్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 5 August 2021. FACTLY (India) looked into it and published its finding on 6 August 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.