Checked elsewhere / FACTLY

“కర్ణాటకలోని సంస్కృత గ్రామంగా పిలవబడే మత్తూర్‌లో ప్రతిరోజూ వేకువ జామున జరిగే నగర సంకీర్తన దృశ్యాలు”
Social media posts Claim dated 23 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలోని దృశ్యాలు కర్ణాటకలోని అశ్వతపుర పట్టణంలో 7 జనవరి 2021న చిత్రీకరించినవి. మైసూరుకు చెందిన రఘులీల సంగీత పాఠశాల విద్యార్ధులు ఇక్కడ ‘నగర సంకీర్తన’ అనే కార్యక్రమంలో పాల్గొనడం చూడవచ్చు. ఇక కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని మత్తూర్ గ్రామంలో కన్నడ భాషతో పాటు సంస్కృతం కూడా వ్యావహారిక భాషగా వాడుతారనేది వాస్తవమే అయినప్పటికీ ఈ దృశ్యాలు ఆ ఊరికి సంబంధించినవి కావు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 January 2023. FACTLY (India) looked into it and published its finding on 24 January 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.