Checked elsewhere / FACTLY

“తెలంగాణ ప్రభుత్వం కేవలం చర్చీల నిర్మాణము కొరకు కలెక్టర్ అనుమతి అవసరాన్ని తొలగించింది”
Social media posts Claim dated 18 Oct 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

మతపరమైన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ అనుమతి తీసేసి, గ్రామ పంచాయతీ అనుమతికి సంబంధించిన షరతులను తెలంగాణ ప్రభుత్వం 2014లో తీసుకొని వచ్చింది. ఆ ఆర్డర్‌లో ఎక్కడా కూడా కేవలం చర్చీల నిర్మాణం గురించి లేదు. అన్నీ మతపరమైన నిర్మాణాలకు ఆ ఆర్డర్‌ వర్తిస్తుంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 October 2022. FACTLY (India) looked into it and published its finding on 19 October 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.