“ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం అమలులో ఉన్నప్పటికీ విద్యార్థినులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు”
What FACTLY found
‘స్త్రీ శక్తి’ పథకం 15 ఆగష్టు 2025 నుంచి అమలు చేయగా, ఈ వీడియో కనీసం 25 జూలై 2025 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఏలూరు జిల్లాలోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ట్యాగ్ చేయగా అందుకు అంగీకరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం స్థానిక డిపో మేనేజర్లను ఆదేశించింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 August 2025. FACTLY (India) looked into it and published its finding on 18 August 2025, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/3977479905849275
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.