“తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల చేపట్టిన నిరసనకు సంబంధించిన ఫోటో.”
Social media posts
Claim dated 30 Sep 2024.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ ఫోటో జూలై 2023 నాటిది. జూలై 2023లో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు చేపట్టారు. ఈ వైరల్ ఫోటో అప్పడు జరిగిన ఒక నిరసన ప్రదర్శనకు సంబంధించినది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 September 2024. FACTLY (India) looked into it and published its finding on 3 October 2024, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.