“తమిళనాడులో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి పది లక్షల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా చెయ్యాలని సీఎం విజయ్ ప్రకటించారు.”
Social media posts
Claim dated 24 Jun 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ముఖ్యమంత్రి విజయ్ అలాంటి కొత్త శిక్షలు, జరిమానాలు విధిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడేవారిపై ఇప్పటికే అమలులో ఉన్న భారతీయ న్యాయ సంహిత (BNS), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, ‘తమిళనాడు ఆస్తి నష్టపరిహార నిరోధక చట్టం (TNPPDL Act)’ వంటి చట్టాల కింద మాత్రమే చర్యలు తీసుకుంటారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=2176962682847503
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.