“తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలో ఐదుగురు గల్లంతు అయిన వీడియో”
Social media posts
Claim dated 15 Jul 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి నిజమే, వరదలలో కొందరు గల్లంతు అయిన వార్తలు కూడా నిజమే. కానీ, పోస్టులో ఉన్న వీడియో 2011లో మధ్య ప్రదేశ్ లోని “ పాతాళ్ పాని ” జలపాతం వద్ద ఐదుగురు గల్లంతైన ఘటనకి సంబంధించినది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 July 2022. FACTLY (India) looked into it and published its finding on 15 July 2022. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- sharechat.comhttps://sharechat.com/video/N04nGmv?referrer=url
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.