“కత్తితో కోసినప్పుడు రక్తం కార్చే చెట్టు యెమెన్ దేశంలో మాత్రమే ఉంటుంది”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
యెమెన్ దేశంలోని సొకొట్రా దీవులలో ఈ డ్రాగన్ బ్లడ్ చెట్లు ఆవిర్భవించినప్పటికీ, ఈ జాతి చెట్లు, మరికొన్ని ఉప జాతులు ప్రపంచంలోని అనేక చోట్ల పెరుగుతాయి. ఇక ఈ చెట్టు బెరడుని కోసినప్పుడు వచ్చేది రక్తం కాదు, అది చెట్టు రసం (sap). దీని అనేక ఔషధాల, రంగుల తయారీలో వాడుతారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/905016907717029
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.