“భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చి ఇతర మతస్థులని దేశం నుండి తరిమేయాలని జాకీర్ నాయక్, మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి దేశంలోని ముస్లింలకు పిలుపునిచ్చారు”
What FACTLY found
ఈ పోస్టులలో తెలుపుతున్న వ్యాఖ్యలని జాకీర్ నాయక్ గాని, మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి గాని చేసినట్టు ఆధారాలు లేవు. భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చి ఇతరేతర మతస్థులని తరిమివేయాలని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ సందేశాన్ని తాను ఇవ్వలేదని మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి 2018లోనే మీడియాకు స్పష్టం చేసారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 June 2022. FACTLY (India) looked into it and published its finding on 16 June 2022, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/srinivasa.reddy.581187/posts/pfbid02Eer1NxpynGptFsGjQVvDS6NF14Bx…
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=108682008545033&set=a.101049912641576
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.