Checked elsewhere / FACTLY

“తమిళనాడులోని ఒక మహిళా కళాశాల ముందు ముస్లిం అబ్బాయిలు హిందూ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో”
Social media posts Claim dated 5 Nov 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్ట్‌లోని వీడియో తమిళనాడులోని మదురైలో ఉన్న లేడీ డాక్ కళాశాల మరియు శ్రీ మీనాక్షి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు సంఘటనల దృశ్యాలను చూపుతుంది. మదురై పోలీసులు ఈ రెండు ఘటనల్లో నిందితులుగా ఉన్న యువకులందరినీ అరెస్టు చేసి, వారి వివరాలను ఫేస్‌బుక్ పోస్ట్‌ల ద్వారా షేర్ చేసారు. ఈ రెండు ఘటనల్లోని నిందితుల్లో ఎవరూ ముస్లిం కాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.