Checked elsewhere / FACTLY

“కాశ్మీర్ ఫైల్స్ సినిమా పూర్తిగా ఫేక్ అని, హిందూ మహిళ ఒక థియేటర్‌లో విలపిస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 16 Mar 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో 2020లో తీసింది; ఇటీవల విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దీనికి సంబంధంలేదు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన షికారా: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్‘ సినిమా చూసిన తర్వాత దివ్య రాజ్దాన్ అనే మహిళ ఏడుస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ వీడియో తీసారు. పోస్టులోని రెండు ఫోటోల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఫేక్ అని అనలేదు, సినిమాని అభినందించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.