“తనను పసివాడిగా ఉన్న సమయంలో పెంచిన హిందూ తల్లిని, తన ప్రత్యేక విమానంలో వెతుక్కొంటూ కేరళకు వచ్చిన సౌదీ అరేబియా యువకుడును చూపిస్తున్న ఫోటో.”
Social media posts
Claim dated 17 Feb 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఫొటోలో ఉన్న వ్యక్తి సౌదీకి చెందిన గాయకుడు, సోషల్ మీడియా పర్సనాలిటీ హషీమ్ అబ్బాస్. ఆ వృద్ధ మహిళ మలయాళ కళాకారిణి విజయ కుమారి. వీరిద్దరూ ఒక పరస్పరం పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా కలుసుకున్నారు. సోషల్ మీడియాలో చెప్పినట్లుగా ఆమె అతన్ని చిన్నప్పుడు పెంచిందన్న కథలో ఎటువంటి నిజం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 February 2026. FACTLY (India) looked into it and published its finding on 22 February 2026, 5 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.