Checked elsewhere / FACTLY

“మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గదిలో ఒకటే కుర్చీ ఉండేది, అందులో తాను కూర్చుంటే, ఆమె ముందు ఎవరైనా నిలబడి ఉండాల్సిందే”
Social media posts Claim dated 28 Mar 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇందిరా గాంధీ ముందు ఎవరైనా నిలబడాల్సిందే, ఆమె కార్యాలయంలో తనకు మాత్రమే ఒక కుర్చీ ఉంటుంది అన్న వాదనలు కల్పితమైనవి. తన కార్యాలయం, పార్టీ కార్యక్రమాలు, మొదలైన సందర్భాలలో ఇతర నాయకులతో కలిసి కూర్చొని ఉన్న ఫోటోలు చాలా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అందులో తనతో పాటు వేరే వాళ్ళు కూడా కూర్చున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 March 2023. FACTLY (India) looked into it and published its finding on 29 March 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.