Checked elsewhere / FACTLY

“ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 11 Mar 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ వీడియో ఇండోనేషియాలోని హబిస్కస్ ఫాంటసీ పాన్‌కేక్ వద్ద ఒక నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. లైసెన్స్ లేని భవనాలను తొలగించి అటవీ కార్యకలాపాలను పునరుద్ధరించే ఆపరేషన్‌లో భాగంగా వెస్ట్ జావా గవర్నర్ దేడి ముల్యాడి కూల్చివేతకు ఆదేశించారు. ఈ వీడియోకు ఉత్తరాఖండ్‌తో ఎలాంటి సంబంధం లేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 March 2025. FACTLY (India) looked into it and published its finding on 17 March 2025, 6 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.