Checked elsewhere / FACTLY

“‘యోగీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్రతో గంగా తీరంలో పాతిపెట్టిన శవాలను తవ్వితీసి గంగానది లో వదిలేసిన నవీద్ అలాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు’”
Social media posts Claim dated 22 May 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను నవీద్ ఆలం అనే అంబులెన్స్ డ్రైవర్ పడేస్తునట్టు గానీ, ఈ కారణంతో అతనిని ఉత్తప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగాని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు లేవు. ఇది కేవలం ఒక కల్పిత వార్త మాత్రమే. టెలిగ్రాఫ్ కథనం కూడా కేవలం బీహార్ లో కోవిడ్ తో మరణించిన వారి మృతదేహాలను కొందరు అంబులెన్స్ సిబ్బంది గంగా నదిలో పడేస్తున్నారని’ బీహార్ రాష్ట్రానికి చెందిన BJP ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ చేసిన ఆరోపణల గురించి మాత్రమే ప్రస్తావించింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 May 2021. FACTLY (India) looked into it and published its finding on 24 May 2021, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.