Checked elsewhere / FACTLY

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం టోపీ తలపై పెట్టొద్దంటూ వారిస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 28 Apr 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

విజయవాడలో ముస్లింల కోసం ఫంక్షన్ హాల్‌ను శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదట టోపీని ధరించడానికి నిరాకరించినప్పటికీ, తర్వాత ఒక క్షణం పాటు టోపీని ధరించి ఆ తర్వాత తీసేసాడు. ఐతే జగన్ టోపీని ధరించిన దృశ్యాలను డిజిటల్‌గా తీసేసి మిగతా దృశ్యాలను మాత్రమే షేర్ చేస్తున్నారు. ఇకపోతే అదేరోజు జరిగిన ముస్లిం ప్రార్ధనలు మరియు ఇఫ్తార్‌లో జగన్ టోపీ ధరించి పాల్గొన్నాడు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 April 2022. FACTLY (India) looked into it and published its finding on 4 May 2022, 6 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.