Checked elsewhere / FACTLY

“మణిపూర్ కొండల్లో తాము పాపి (నల్లమందు తయారీకి ఉపయోగించే గసగసాలు) సాగు చేస్తామని ఒక క్రైస్తవ కుకి మహిళ బహిరంగంగా మీడియాతో మాట్లాడిన దృశ్యాలు”
Social media posts Claim dated 26 Jul 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్ చేయబడినది. పూర్తి వీడియోలో, మణిపూర్ కొండ లోయల్లో ఒకప్పుడు పాపి సాగు జరిగేదని, 2021 తరువాత కుకి కమ్యూనిటి పాపి సాగును పూర్తిగా ఆపేసినట్టు గ్రేస్ హాకీ అనే మహిళ మీడియాకు తెలిపింది. మణిపూర్ కొండలలో ఇంకా పాపి సాగు జరుగుతున్నట్టు వీడియోలోని మహిళ తెలుపలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 26 July 2023. FACTLY (India) looked into it and published its finding on 27 July 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.