Checked elsewhere / FACTLY

“భద్రతా కారణాల దృష్ట్యా టాటా అధికారులు ఇటీవల రాష్ట్రపతి కుమార్తెను ఎయిర్ ఇండియాలో అంతర్గత వ్యవహారాలకు బదిలీ చేశారు”
Social media posts Claim dated 14 Apr 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భారత రాష్ట్రపతి కుమార్తె, శ్రీమతి స్వాతి కోవింద్ ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూగా పనిచేసారు. భద్రతా కారణాల దృష్ట్యా 2017లోనే ఎయిర్ ఇండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో డిప్యూట్ చేయబడే ముందు ఆమె బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాల్లో పనిచేసింది. టాటా గ్రూప్ భారత ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియా కొనుగోలును పూర్తి చేసి, జనవరి 2022లో ఎయిర్‌లైన్ నిర్వహణ మరియు నియంత్రణను స్వాధీనం చేసుకుంది. కాబట్టి, టాటా అధికారులు 2017లోనే రాష్ట్రపతి కుమార్తెను భద్రతా కారణాల దృష్ట్యా బదిలీ చేయడం సాధ్యంకాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.