“ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియోలలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు, ఈ వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలకు వారి స్వంత బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 October 2025. FACTLY (India) looked into it and published its finding on 28 October 2025, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1349565423375672
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.