“రైళ్ల పై ఇండియన్ రైల్వే అని ఉండాల్సింది, మోదీ హయాంలో అదానీ రైల్వే గా మారిపోయినట్టు వీడియోలో చూడవొచ్చు”
What FACTLY found
అదానీ పేరుతో ఉన్న రైళ్ల కంటైనర్ ఫోటోలు మరియు వీడియోలు 2014 లో మోదీ ప్రభుత్వం రాకముందు నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నాయి. ప్రైవేట్ సంస్థలకు కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతులు ఇచ్చే విధంగా భారత రైల్వే శాఖ 2006 లోనే రూల్స్ తీసుకొని వచ్చింది. ‘అదానీ లాజిస్టిక్స్’ కి కంటైనర్ రైళ్లు నడపడానికి అనుమతి 2007 లోనే వచ్చింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 April 2021. FACTLY (India) looked into it and published its finding on 2 April 2021. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.