Checked elsewhere / FACTLY

“ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జైలుకి వెళ్లే రోజు దగ్గరపడింది అని వ్యాఖ్యానించిన మంత్రి రోజా”
Social media posts
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చెయ్యబడింది. అసలు వీడియోలో మంత్రి రోజా విలేఖరులతో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు పాపాలు పండాయి, జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావలి..” అని అన్నారు. అసలు వీడియోలో చంద్రబాబు నాయుడు అని మంత్రి రోజా అన్న చోట జగన్ మోహన్ రెడ్డి అనే ఆడియోను ఎడిట్ చేసి వైరల్ వీడియోను తయారు చేసారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 8 May 2023. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.