“ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదివిన విద్యార్థులలో ఒక్కరు కూడా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు సెలెక్ట్ కావడం లేదు”
Social media posts
Claim dated 30 Oct 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదువుకొని ఐఐటీ, జేఈఈ, నీట్, మొదలైన పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివి ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 October 2023. FACTLY (India) looked into it and published its finding on 30 October 2023. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1527402961431263
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.