“భారత్‌లో హిందూ వ్యక్తిని ముస్లిం వ్యక్తులు హత్య చేస్తున్నప్పటి వీడియో.”
What FACTLY found
ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 14 ఆగష్టు 2025న జరిగింది. రహత్ హుస్సేన్ రబ్బీ అనే వ్యాపారిని అబ్దుల్ మాలెక్ మున్నా అనే వ్యకి హత్య చేసినట్లు అంగీకరించాడు. అలాగే, ఈ కేసులో రెహ్మాన్ హంజా, మొహమ్మద్ మీర్ హుస్సేన్, మొహమ్మద్ ఫజల్ రబ్బీ, షబ్బీర్ అహ్మద్, అర్ఫత్ ఇస్లాం నిందుతులుగా ఉన్నారు. ఈ ఘటన భారత్‌లో జరగలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 August 2025. FACTLY (India) looked into it and published its finding on 21 August 2025, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/manikanta.kumar.yerubandi.2025/videos/742675955233969/?__cft__%5…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.