“రైతుల నిరసనల్లో అయోధ్యలో నిర్మించబోయే రాముడి గుడికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శించారు.”
Social media posts
Claim dated 31 Jan 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ ఫోటో భారత్ లో నిరసనలు తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదురుగా కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన తెలిపిన ఘటనకి సంబంధించింది. ఈ ఫోటోకి ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులకి ఎటువంటి సంబంధంలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 January 2021. FACTLY (India) looked into it and published its finding on 1 February 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.