“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారు – దిశ డైలీ వార్త కథనం.”
Social media posts
Claim dated 9 Jan 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేయించారని పేర్కొంటూ దిశ డైలీ ఈ కథనాన్ని ప్రచురించలేదు. వైరల్ న్యూస్ పేపర్ క్లిప్ ఫేక్. 08 జనవరి 2026 రోజటి దిశ డైలీ పత్రికలో ఈ వార్త లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 January 2026. FACTLY (India) looked into it and published its finding on 13 January 2026, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.