“భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి త్రిసభ్య కమిటీని నెహ్రూ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇద్దరు ముస్లిములు, మరియు ఒకరు క్రైస్తవ మతానికి చెందిన వారు ఉన్నారు”
Social media posts
Claim dated 25 Jun 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటైన కమిటీల్లో ఎక్కడా కూడా పోస్టులో చెప్పబడిన వ్యక్తులు రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, నూరుల్ హసన్ సభ్యులుగా లేరు. పైగా స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి వారి వయస్సు కేవలం 26, 16, 16 సంవత్సరాలుగా ఉంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 June 2022. FACTLY (India) looked into it and published its finding on 8 August 2022, 44 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.