“‘ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్’ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర-రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం పాలించినా, ఈ సంస్థ ఆమోదం లేకుండా ఉచిత పథకాలను అమలు చేయలేరు”
What FACTLY found
‘ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్’ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం కోసం సుప్రీంకోర్టు ఇటీవల ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. అయితే, ప్రభుత్వాలు అమలు పరుస్తున్న ఉచిత పథకాల గురుంచి అధ్యయనం కోసం ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. సుప్రీంకోర్టు సూచించిన ఈ నిపుణుల కమిటీలో పన్ను చెల్లింపుదారులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు ఉంటారు. అలాగే, ఈ కమిటీలోని సభ్యులకు ప్రభుత్వాలపై సంపూర్ణ అధికారాలను ఇస్తున్నట్టు సుప్రీం కోర్టు ఎక్కడా ప్రకటించలేదు. ఈ నిపుణు...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 August 2022. FACTLY (India) looked into it and published its finding on 9 August 2022. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/murali.posimsetty/posts/pfbid02o5anYoXyqiPxyRd6GjSUzYqLTVUFTbQUD…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.