Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్‌లో సైకిల్‌పై వెళ్తున్న అమ్మాయి మరణానికి కారణమైన వ్యక్తులపై యోగి ప్రభుత్వం చర్య తీసుకున్న వీడియో”
Social media posts Claim dated 25 Sep 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఉత్తరప్రదేశ్‌లో సైకిల్‌పై వెళ్తున్న అమ్మాయి మరణానికి కారణమైన ముగ్గురు ముస్లిం యువకులు పారిపోయే క్రమంలో పోలీసులు వీరిపై కాల్పులు జరిపిన ఘటన నిజమైనప్పటికీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఈ ఘటనకు సంబంధించింది కాదు. ఈ వీడియో రాజస్థాన్‌లో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 September 2023. FACTLY (India) looked into it and published its finding on 27 September 2023, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.